Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సీఎం గడ్డలో గట్టి పోటీ… ఎన్నికల్లో అండర్‌డాగ్ సర్‌ప్రైజ్

Author
Posted By CHEEKATI VELUGU
| 04 May 2026, 04:33 PM | India
సీఎం గడ్డలో గట్టి పోటీ… ఎన్నికల్లో అండర్‌డాగ్ సర్‌ప్రైజ్


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చెన్నైలోని కీలకమైన కొలత్తూర్ నియోజకవర్గంలో ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి.



ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేత గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.



ప్రారంభ రౌండ్లలో స్టాలిన్ ముందంజలో ఉన్నప్పటికీ, అనంతరం టీవీకే అభ్యర్థి ఆధిక్యం సాధించినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి


ఈ పోటీ తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది.



తుది ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది.