Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

దోమల సమస్యపై ఎమ్మెల్యే వినూత్న నిరసన…. అధికారులపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫైర్

Author
Posted By CHEEKATI VELUGU
| 02 Apr 2026, 01:20 PM | తెలంగాణ
దోమల సమస్యపై ఎమ్మెల్యే వినూత్న నిరసన…. అధికారులపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫైర్


హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న దోమల సమస్యపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు.



ప్రెస్ మీట్‌కు ఆయన దోమతెర (మస్కిటో నెట్) డ్రెస్ ధరించి హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. “నోరు తెరిస్తే నోట్లోకి దోమలు వస్తున్నాయి” అంటూ నగరంలోని పరిస్థితిని ఆయన వివరించారు.


ఇవి కూడా చదవండి


దోమల నియంత్రణలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని విమర్శిస్తూ, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



పరిశుభ్రత, ఫాగింగ్ చర్యలు సక్రమంగా చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.