Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సోనియా గాంధీని పరామర్శించిన ప్రధాని మోదీ

Author
Posted By CHEEKATI VELUGU
| 31 Mar 2026, 06:09 PM | India
సోనియా గాంధీని పరామర్శించిన ప్రధాని మోదీ


రాజకీయ జీవితం వేరు, వ్యక్తిగత జీవితం వేరు.



కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీమతి సోనియా గాంధీ గారి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకుని, భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వెళ్లి ఆమెను పరామర్శించడం నిజంగా గొప్ప విషయం.



ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచే విధంగా మోదీ గారి ఆలోచనా విధానం ఉంటుంది. వ్యక్తిత్వాన్ని కాపాడే తీరు ఆయనది.

ఇవి కూడా చదవండి



ఏది ఏమయినప్పటికీ, వారి ఔన్నత్యానికి, సేవాభావానికి, రాజనీతికి హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు.



కాంగ్రెస్ పార్టీ తరచూ బీజేపీ ప్రభుత్వ విధానాలపై, అభివృద్ధి కార్యక్రమాలపై విమర్శలు చేస్తున్నప్పటికీ, వాటిని పక్కనపెట్టి ఒక బాధ్యతగల నాయకుడిగా మోదీ గారు సోనియా గాంధీ గారిని కలవడం అభినందనీయం.