Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

దుబాయ్ తీరానికి సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి

Author
Posted By CHEEKATI VELUGU
| 31 Mar 2026, 12:24 PM | International
దుబాయ్ తీరానికి సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి


దుబాయ్ తీరానికి సమీపంలో ఉన్న భారీ ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడి ఇరాన్‌కు చెందిన డ్రోన్ ద్వారా జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



కువైట్ జెండా కలిగిన “అల్-సల్మీ” అనే ఆయిల్ ట్యాంకర్ రెండు మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్‌ను మోసుకెళ్తుండగా దాడికి గురైంది. ఈ ఘటనలో ట్యాంకర్‌లో మంటలు చెలరేగాయి.


ఇవి కూడా చదవండి


అయితే దుబాయ్ అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ట్యాంకర్‌లో ఉన్న మొత్తం 24 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.



ఈ ఘటనతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని, గ్లోబల్ ఇంధన సరఫరాపై కూడా ప్రభావం పడొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.