Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మీడియా సెంటర్‌లో మీడియా ప్రతినిధులకు టీ-షర్టుల పంపిణీ.. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క

Author
Posted By CHEEKATI VELUGU
| 28 Jan 2026, 01:02 PM | తెలంగాణ
మీడియా సెంటర్‌లో మీడియా ప్రతినిధులకు టీ-షర్టుల పంపిణీ.. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క


మేడారం/హైదరాబాద్:



మీడియా సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క మీడియా ప్రతినిధులకు టీ-షర్టులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి సీతక్క స్నేహపూర్వకంగా మాట్లాడారు.


ఇవి కూడా చదవండి


ప్రజలకు సమగ్ర సమాచారం అందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి పేర్కొన్నారు. పెద్ద కార్యక్రమాల సమయంలో మీడియా ప్రతినిధులు నిరంతరం శ్రమిస్తూ వార్తలను ప్రజలకు చేరవేస్తున్నారని ప్రశంసించారు. వారి సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.



ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.