Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

హైదరాబాద్‌లో జనవరి 3న వాటర్ కట్ – ఈ ఏరియాల్లో నీళ్లు బంద్

Author
Posted By CHEEKATI VELUGU
| 01 Jan 2026, 09:57 PM | హైదరాబాద్
హైదరాబాద్‌లో జనవరి 3న వాటర్ కట్ – ఈ ఏరియాల్లో నీళ్లు బంద్


హైదరాబాద్:



నగరంలో నిర్వహించనున్న నిర్వహణ పనుల కారణంగా జనవరి 3న (శుక్రవారం) హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిపివేయనున్నట్లు వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. పైప్‌లైన్ మరమ్మతులు, రిజర్వాయర్ల నిర్వహణ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి



నీటి సరఫరా నిలిచే సమయంలో ప్రజలు ముందస్తుగా అవసరమైన మేరకు నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు. మరమ్మతుల పనులు పూర్తయిన అనంతరం నీటి సరఫరాను యథావిధిగా పునరుద్ధరిస్తామని తెలిపారు.