Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కెన్యాలో ఘోర విమాన ప్రమాదం – 12 మంది దుర్మరణం

Author
Posted By CHEEKATI VELUGU
| 28 Oct 2025, 06:12 PM | International
కెన్యాలో ఘోర విమాన ప్రమాదం – 12 మంది దుర్మరణం


కెన్యాలో మంగళవారం ఉదయం జరిగిన భయానక విమాన ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. డయానీ నుంచి కిచ్వా టెంబోకు బయలుదేరిన చిన్న విమానం, క్వాలే కౌంటీ పరిధిలో కొద్దిసేపటిలోనే కుప్పకూలింది.



ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రతికూల వాతావరణ పరిస్థితులు ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి



రక్షణ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నప్పటికీ, ప్రాణాలతో బయటపడ్డ వారు ఎవరూ లేరు. ఈ దారుణ ఘటనతో దేశం అంతా విషాదంలో మునిగిపోయింది.