Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పద్మావతి కాలనీలో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర

Author
Posted By CHEEKATI VELUGU
| 03 Oct 2025, 08:37 PM | నల్గొండ
పద్మావతి కాలనీలో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర


పద్మావతి కాలనీలో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర..
దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక పద్మావతి కాలనీలో కాలనీ కమిటీ అధ్యక్షులు నేతి రఘుపతి ఆధ్వర్యంలో నవరాత్రులు ఘనంగా వివిధ రూపాల్లో అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించి నేడు శోభాయాత్ర సందర్భంగా కాలనీలో పట్టణంలో మహిళలకోలాటాల మధ్యభక్తి గీతాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంజనేయులు వెంకటరమణారెడ్డి రమేష్ మామిడాల, కృష్ణ మహిళా కమిటీ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు.




ఇవి కూడా చదవండి