Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూత

Author
Posted By CHEEKATI VELUGU
| 02 Oct 2025, 02:20 AM | తెలంగాణ
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) కన్నుమూత


కొద్దిసేపటి క్రితం ఏఐజీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన దామోదర్ రెడ్డి



కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి



ఎల్లుండి సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు


ఇవి కూడా చదవండి


ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డి



తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన దామోదర్ రెడ్డి