బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు పొందిన యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ తన వ్యక్తిగత జీవితంపై శుభవార్త ప్రకటించారు.
షణ్ముఖ్ తన ప్రియురాలు వైష్ణవి చోడిశెట్టితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఫ్యాన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. షణ్ముఖ్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
పెళ్లి తేదీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments