ePaper
Wednesday, April 8, 2026

కలెక్టరేట్‌లో చలివేంద్రం ప్రారంభం

నల్లగొండ కలెక్టరేట్ కార్యాలయంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని చలివేంద్రాన్ని ప్రారంభించారు.

జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, అశోక్ రెడ్డిలతో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.

వేసవి వేడి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు తాగునీటి సదుపాయం అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!