కంది ఉల్లాస్, చీకటి వెలుగు: మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ రేపు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
హైదరాబాద్ రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12:15 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ కార్యక్రమానికి సంబంధించి మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రముఖులకు ఆహ్వాన పత్రాలు పంపినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఈ ప్రమాణస్వీకార వేడుకకు హాజరుకానున్నారు.
రేపటి నుంచి అజారుద్దీన్ అధికారికంగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments