శ్రీనగర్ డివిజన్‌లో ప్రచారానికి ఊపు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో శ్రీనగర్ డివిజన్ పోలింగ్ బూత్ ను సందర్శించిన బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డా. నాగం వర్షిత్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—
కార్యకర్తలు ప్రజలతో సన్నిహితంగా మమేకమై, పార్టీ అభ్యర్థి విజయం కోసం ఏకమై పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటు బాధ్యతతో వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
“ప్రతి ఓటు కమలానికి — ప్రతి అడుగు విజయం వైపు!”
అని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments