e-paper
Thursday, January 29, 2026

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించిన కాంగ్రెస్ అభ్యర్థి వీ. నవీన్ యాదవ్..

జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఉప ఎన్నికలను స్వయంగా బైక్ పైన వెళ్లి పలు పోలింగ్ కేంద్రాలలో పర్యవేక్షించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గారు..

అనంతరం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీ. నవీన్ యాదవ్ గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి “”వెంకటగిరి నాసర్ ఉన్నత పాఠశాలలో“” తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు..

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు విలువైనదని, ప్రజలు అధిక సంఖ్యలో బయటకు వచ్చి ఓటు వేసి తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించాలని ఆయన అన్నారు..

నవీన్ యాదవ్ గారు ఎన్నికల ప్రక్రియలో శాంతి, సుస్థిరత నెలకొనాలని ఆకాంక్షిస్తూ, జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ప్రజలు అందరు ఓటు వేయాలని అన్నారు..


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!