ePaper
Saturday, September 5, 2026

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యశోదా హాస్పిటల్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీ

హైదరాబాద్: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మలక్‌పేట్‌లోని యశోదా హాస్పిటల్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీని ప్రకటించింది. సాధారణంగా రూ.8,650 విలువైన ఈ ప్యాకేజీని ప్రత్యేక ఆఫర్‌లో రూ.1,947కే అందిస్తోంది.

ఈ ప్యాకేజీలో వివిధ ల్యాబ్ పరీక్షలు, అబ్డomen & పెల్విస్ అల్ట్రాసౌండ్, ECG, 2D ఎకోతో పాటు జనరల్ ఫిజిషియన్, డైటీషియన్, కార్డియాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, గైనకాలజిస్ట్‌లతో సంప్రదింపులు ఉన్నాయి.

ఈ ప్రత్యేక ఆఫర్ ఆగస్టు 31, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాలకు 89783 99445 నంబర్‌ను సంప్రదించవచ్చు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!