ePaper
Wednesday, July 8, 2026

నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘానికి సభ్యత్వ సేకరణ

చీకటి వెలుగు నల్లగొండ

టిఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్, ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ సెంట్రల్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ లక్ష్మణరావు రాష్ట్ర కో కన్వీనర్ నజీర్ ఆదేశానుసారము టీఎన్జీవోస్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు జేఏసీ చైర్మన్ నాగిళ్ల మురళి జిల్లా కార్యదర్శి జె శేఖర్ రెడ్డి సారధ్యంలో, నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మేడి జయరావు ఆధ్వర్యంలో సోమవారంనల్గొండ జిల్లా నీటిపారుదల ఉద్యోగుల సంఘానికి సభ్యత్వ నమోదు సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ నల్లగొండ జిబి గూడెంలోని నీటిపారుదల శాఖ సర్కిల్ ఆఫీస్, క్వాలిటీ కంట్రోల్ డివిజన్ ఆఫీస్ నీటిపారుదల శాఖ విభాగం నెంబర్ 6, గుర్రంపూర్ డివిజన్ నెంబర్ 5, అంగడిపేట డివిజన్ నెంబర్ 4 ,కార్యాలయాలలో నమోదు సేకరణ జరిపారు. కార్యక్రమంలో సంఘం ,కార్యదర్శి వి మధుసూదనా చారి, సహా అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పి ఆంజనేయులు నల్గొండ జిల్లా టిఎన్జీవోస్ ఆఫీస్ సెక్రటరీ బి దుర్గయ్య,టింగో వైస్ ప్రెసిడెంట్ ఎండి యూనస్, టింగో వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ శ్యామ్ ప్రసాద్, తోపాటు మిగతా నీటిపారుదల శాఖ ఉద్యోగులు, పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!