హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 98వ అకాడమీ అవార్డులు (Oscars 2026) లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రపంచ సినీ రంగం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసే ఈ అవార్డుల వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ ఏడాది అవార్డుల్లో “One Battle After Another” చిత్రం ప్రధాన విజేతగా నిలిచింది. ఈ చిత్రం ఉత్తమ చిత్రం (Best Picture) అవార్డుతో పాటు పలు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది.
“Sinners” చిత్రంలో నటించిన మైకేల్ బి. జోర్డాన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. “Hamnet” చిత్రానికి జెస్సీ బక్‌లీ ఉత్తమ నటి అవార్డు అందుకుంది.
ఇక Sean Penn ఉత్తమ సహాయ నటుడు అవార్డు గెలుచుకోగా, Amy Madigan ఉత్తమ సహాయ నటి అవార్డును అందుకున్నారు. అనిమేషన్ విభాగంలో “KPop Demon Hunters” ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్‌గా నిలిచింది.
ఈ ఏడాది ఆస్కార్ అవార్డులు ప్రపంచ సినీ అభిమానులను ఆకట్టుకున్నాయి.
Oscar Winners List (2026):
Best Picture: One Battle After Another
Best Director: Paul Thomas Anderson
Best Actor: Michael B. Jordan
Best Actress: Jessie Buckley Best Supporting
Actor: Sean Penn Best Supporting
Actress: Amy Madigan
Best Animated Feature: KPop Demon Hunters Best
International Feature: Sentimental Value Best
Documentary Feature: Mr. Nobody Against Putin
Best Visual Effects: Avatar: Fire and Ash
Best Sound: F1
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments