మెదక్ జిల్లాలోని NH-44 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ముందుగా డివైడర్‌పైకి ఎగిరి, అనంతరం పక్కనే ఉన్న లోయలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు మరియు అంబులెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
సంఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments