అంతర్జాతీయ మార్కెట్లలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ బుధవారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. సాధారణంగా యుద్ధ పరిస్థితుల్లో బంగారం ధరలు పెరుగుతాయని భావించినా ఈసారి మాత్రం ధరలు తగ్గడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
గ్లోబల్ మార్కెట్ల ప్రభావంతో పాటు డాలర్ బలపడటం, పెట్టుబడిదారుల కొనుగోళ్లు తగ్గడం వంటి కారణాల వల్ల గోల్డ్, సిల్వర్ ధరలు పడిపోయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
దేశీయ మార్కెట్లలో కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గినట్లు సమాచారం.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments