ePaper
Tuesday, March 17, 2026

గడ్డం మహేష్ తండ్రి గడ్డం శంకరయ్య పరమపదించారు

నల్లగొండ పట్టణ–1 బీజేపీ అధ్యక్షుడు గడ్డం మహేష్ తండ్రి గడ్డం శంకరయ్య అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం పరమపదించారు.

ఈ సందర్భంగా డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు, నిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లి గడ్డం మహేష్ మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని సానుభూతి తెలిపారు.

దేవుడు వారి కుటుంబానికి బలం, ధైర్యం ప్రసాదించాలని పలువురు నాయకులు ఆకాంక్షించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!