పనగల్: ప్రసిద్ధ శ్రీ చాయా సోమేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ మరియు పులిహోర ప్రసాదం విక్రయ హక్కుల కోసం ఓపెన్ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రపోలు బాలకృష్ణ ప్రకటించారు.
ఈ వేలం అక్టోబర్ 17, 2025 (శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు ఆలయ ప్రాంగణంలోనే జరగనుంది.
వేలంలో పాల్గొనదలచిన భక్తులు, వ్యాపారులు పూర్తి వివరాల కోసం ఆలయ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు లేదా 98662 63090 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments