పద్మావతి కాలనీలో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర..
దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక పద్మావతి కాలనీలో కాలనీ కమిటీ అధ్యక్షులు నేతి రఘుపతి ఆధ్వర్యంలో నవరాత్రులు ఘనంగా వివిధ రూపాల్లో అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించి నేడు శోభాయాత్ర సందర్భంగా కాలనీలో పట్టణంలో మహిళలకోలాటాల మధ్యభక్తి గీతాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంజనేయులు వెంకటరమణారెడ్డి రమేష్ మామిడాల, కృష్ణ మహిళా కమిటీ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments