హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మంగళగౌరి షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
మాల్‌లో మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న సిబ్బంది, కస్టమర్లు కొంతసేపు చిక్కుకున్నట్టు సమాచారం. ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
పోలీసులు, రక్షణ సిబ్బంది మాల్‌లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తరలించే చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments