ePaper
Sunday, March 29, 2026

రేమండ్ మాజీ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా మృతి

ప్రముఖ పారిశ్రామికవేత్త, రేమండ్ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా ముంబైలో 87 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

భారత వ్యాపార రంగంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రేమండ్ సంస్థను దేశంలో ప్రముఖ టెక్స్‌టైల్ బ్రాండ్‌గా నిలబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

వ్యాపార రంగంతో పాటు విమానయాన రంగంలో కూడా ఆయన ఆసక్తి చూపుతూ అనేక రికార్డులు సృష్టించారు.

విజయ్‌పత్ సింఘానియా మరణంతో పరిశ్రమల రంగానికి తీరని లోటు ఏర్పడిందని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!