ePaper
Wednesday, March 25, 2026

వసంత నవరాత్రుల్లో 7వ రోజు ప్రత్యేక పూజలు

వసంత నవరాత్రుల సందర్భంగా 7వ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుపు చామంతి పూలతో లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు.

వేద మంత్రాల నడుమ అమ్మవారిని విశేషంగా అలంకరించి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.

ఈ పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. వసంత నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!