టొపుచర్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన నన్నెబోయిన పర్వతమ్మ చంటి ఘన విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఆమె 67 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
విజయం అనంతరం మాట్లాడిన పర్వతమ్మ చంటి, తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని ఆమె హామీ ఇచ్చారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments