ఎన్నారై బీసీ సెల్ అధ్యక్షుడు కిరణ్ కుమార్
నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న బీసీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నారై సెల్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ బిసి ఉద్యమానికి విదేశాలలో ఉన్నటువంటి బీసీల మద్దతు కూడా తప్పనిసరి అవసరమని తప్పకుండా విదేశాలలో ఉన్నటువంటి బీసీ లందరినీ ఒక్కతాటమీదికి తీసుకొచ్చి అన్ని దేశాల లో బీసీ ఎన్నారై సెల్ ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఉద్యమానికి పూర్తి మద్దతు సహకారాన్ని అందిస్తామని తెలియజేశారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు రావలసినటువంటి న్యాయపరమైనటువంటి రిజర్వేషన్లని కచ్చితంగా ఇచ్చి తీరాలి ఎందుకంటే 75 సంవత్సరాలు స్వాతంత్ర గల దేశంలో ఇప్పటికీ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేదంటే ఎంత అవమానకరమో ఎంత రాజకీయ వివక్షత చూపిస్తున్నారో అర్థమయితా ఉంది ఇప్పటికైనా బిసి ప్రజలంతా ఒక్కతాటి మీదకు వచ్చి బీసీలకు రావలసినటువంటి విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున పోరాటం పోరాటం చేయాలని కోరుతున్నాము అతి త్వరలో యూకోలో బిసి సమావేశం బీసీ సంఘాల సమావేశం ఏర్పాటు చేసి బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణన్న ముఖ్యఅతిథిగా పిలిచి ప్రపంచం మొత్తం ఆశ్చర్యం పోయే విధంగా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ మునస ప్రసన్న కుమార్, విద్యార్థి జేఏసీ చైర్మన్ జనార్దన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments