ePaper
Tuesday, March 17, 2026

బంగారుగడ్డ గ్రామంలో సిపిఎం పార్టీ తరఫున నామినేషన్లు

“ఏం లేదన్నా ముందుకే..” అని బలంగా ముందడుగు వేసిన బంగారుగడ్డ గ్రామంలో సిపిఎం పార్టీ తరఫున సర్పంచ్ పదవికి మాధగోని అరుణ్ నామినేషన్ దాఖలు చేశారు.

అదే గ్రామంలోని 10వ వార్డు నుండి పల్లె రాజు గౌడ్ కూడా వార్డు సభ్యునిగా తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలియజేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!