ePaper
Friday, March 6, 2026

మూలకు పడిన రాజీవ్ యువ వికాసం పథకం

గత ఏడాది జూన్ 2వ తేదీన జరగాల్సిన పథకం అమలు కార్యక్రమం

లక్షలాది నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులు సేకరించి మూలకు పడేసిన ప్రభుత్వం

నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందిస్తామని గత ఏడాది మార్చి 15 నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు దరఖాస్తులు సేకరించి తెలంగాణ ప్రభుత్వం

కేవలం ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 57,965 దరఖాస్తుల సేకరణ

గత ఏడాది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు అర్హులైన అందరికీ ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ

పథకం అమలు చేసే ఉద్దేశం లేనప్పుడు దరఖాస్తులు సేకరించడం దీనికి, తమను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం దీనికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు

ఈ పథకం ఇస్తారనే అనేక మంది కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి, వేయించామని, ఇప్పటికైనా రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న నిరుద్యోగ యువత


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!