ePaper
Monday, March 2, 2026

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.

నల్లగొండ ఎస్పీ ఆదేశాల మేరకు టూ టౌన్ ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో విస్తృత పోలీసు తనిఖీలు కొనసాగుతున్నాయి.

పట్టణంలోని కీలక కూడళ్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను సవివరంగా తనిఖీ చేస్తున్నారు.

అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.

అక్రమ నగదు, మద్యం తరలింపును అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!