ePaper
Monday, March 2, 2026

ఝాన్సీ నాగరత్నం కే మా ఓటు…

18 వ వార్డు కార్పొరేటర్ గా ఝాన్సీరాణి నాగరత్నం రాజు ప్రచారం ప్రారంభించగా ప్రారంభ ప్రచారంలోనే డివిజన్ ప్రజల నుంచి అనూహ్య స్పందన ఎదురైందని ప్రతి ఒక్కరు ఈసారి ఝాన్సీ నాగరత్నం రాజుకే మా ఓటు అని ముక్తకంఠంతో మహిళలు, వృద్ధులు యువకులు, తెలిపారు. ఈ సందర్భంగా ఝాన్సీ రాణి నాగరత్నం రాజు మాట్లాడుతూ 18 వ డివిజన్లో ప్రతి సమస్య పరిష్కారంలో భాగస్వామి గా ఉండి పరిష్కరిస్తానని ఎన్నికల్లో ఆశతో కాకుండా ఆశయంతో ముందుకు వస్తున్నాను ప్రజల ఆశీర్వదించాలని కోరారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!