ఈరోజు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో బీసీ విద్యార్థి సంఘం మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధ్యక్షుడిగా సాగర్ల కర్ణాకర్ యాదవ్ గారికినియామక పత్రం అందజేశారు ఆయన వెంట బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్ల మధు యాదవ్ గారు పాల్గొనడం జరిగింది జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ యూనివర్సిటీలో ఏలాంటి సమస్యలు ఉన్న అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ గురించి పోరాడాలని చెప్పారు
మహాత్మా గాంధీ యూనివర్సిటీ అంటే ఉద్యమాలకు పురిటి గడ్డ అని చెప్పారు
బీసీ రాజ్యాధికారం వచ్చేవరకు పోరాడాలని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి యూనివర్సిటీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ శ్రీశైలం. సర్దార్ నాయక్. వినయ్ తదితరులు పాల్గొన్నారు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments