రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 475 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రిటర్నింగ్ అధికారులు (ROలు), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (AROలు) నియామకం పూర్తయిందని వెల్లడించారు.
సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఓటర్లకు అవసరమైన కనీస సదుపాయాలు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కల్పించామని, అలాగే దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
— జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments