ePaper
Monday, March 16, 2026

చెరువుగట్టు ఆలయంలో జాతర ఏర్పాట్లపై అధికారుల తనిఖీ

చెరువుగట్టు శ్రీపర్వతగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహించనున్న జాతర ఏర్పాట్లను ఆర్డీవో అశోక్, డీఎస్పీ శివరాం రెడ్డి పరిశీలించారు.

ఈ తనిఖీలో తహసీల్దార్, ఆర్‌ఐ, ఎండౌమెంట్స్ ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ, సీఐ, ఎస్‌ఐ, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

జాతరను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!