నల్లగొండలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సమక్షంలో, 29వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు సయ్యద్ అబ్రార్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా సయ్యద్ అబ్రార్ మాట్లాడుతూ, తనతో పాటు సుమారు వంద మంది అనుచరులు కూడా బీజేపీలో చేరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం, బీపంగి జగ్జీవన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments