డిసెంబర్ 15న రవీంద్రభారతి ఆవరణలో ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
రవీంద్రభారతి ఆవరణలో విగ్రహ ఏర్పాటు కోసం అనుమతి ఇచ్చినందుకు, ఈ సందర్భంగా శుభలేఖ సుధాకర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబం తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments