పర్యావరణ సమతుల్యం, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యం
నల్లగొండ:
నల్లగొండ పట్టణంలో మోతికుంట అభివృద్ధి పనులకు రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మోతికుంటను ప్రజలకు మరింత ఉపయోగకరంగా అభివృద్ధి చేయడం ద్వారా పట్టణంలో పర్యావరణ సమతుల్యత పెరుగుతుందని తెలిపారు. అలాగే ఈ అభివృద్ధి పనుల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగవుతాయని పేర్కొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments