తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఓటరు జాబితాపై అభ్యంతరాలు, సూచనలు మరియు ఇతర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయబడిందనీ మున్సిపల్ కమిషనర్ ముసబ్ అహ్మద్ తెలిపారు.
ఈ సమావేశం సోమవారం ఉదయం 11:30 గంటలకు నల్గొండ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ ఎన్నికల ఓటరు జాబితా తయారీ, సవరణలు, అభ్యంతరాల స్వీకరణ విధానం తదితర అంశాలపై ఈ సమావేశంలోఅన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై తమ సూచనలు, అభ్యంతరాలను తెలియజేయాలని కోరడమైనదని తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments