e-paper
Thursday, January 29, 2026

విష్ణువర్ధనగిరికి సీఎం చేతుల మీదుగా శౌర్య సేవా పథకం…..

నల్గొండ జిల్లాలో పోలీస్ శాఖలో పనిచేస్తున్న గౌరీదేవి విష్ణువర్ధనగిరికి ముఖ్యమంత్రి శౌర్య సేవా పథకం 2026 గాను వరించింది .
ఈ పతాకo రాష్ట్ర స్థాయిలో ప్రధమమైనది. 20 సంవత్సరాల తర్వాత ఈ పథకం నలగొండ జిల్లాకు రావడం పై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతరాష్ట్ర ముఠాలు చెడ్డి గ్యాంగ్, ధార్ గ్యాంగ్, పార్థి గ్యాంగ్, హర్యానా గ్యాంగ్, బీల్ గ్యాంగ్లను పట్టుకోవడం మరియు ఇతర వివిధ క్లిష్ట మైన కేసులను డిటెక్ట్ చేయటoలో ఈ గుర్తింపు లభించింది. ఈనెల జనవరి 26వ తేదీన సీఎం గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోనున్నారు.
విష్ణువర్ధనగిరిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ గారు ఇతర పోలీసు అధికారులు అభినందించారు.🪴💐🪴💐


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!