e-paper
Friday, January 30, 2026

అంజయ్య ఆశయ సాధన కోసం కృషి చేయాలి….

బీసీ జేఏసీ నల్లగొండ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ నలగొండ జిల్లా కమిటీ అధ్యక్షతన బీసీ జేఏసీ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రజక ఫెడరేషన్ మాజీ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలక మండలి మెంబర్ రజక రత్న స్వర్గీయ DR:మందలపు అంజయ్య నాలుగో వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆయన యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్షుడు బీసీ జేఏసీ వైస్ చైర్మన్ చిలుకరాజు సతీష్ కుమార్ బీసీ జేఏసీ చైర్మన్ మూనాస ప్రసన్న కుమార్ బీసీ జేఏసీ విద్యార్థి చైర్మన్ ఐతగో ని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ రజకుల కోసం రజకుల అభివృద్ధి కోసం 1980వ సంవత్సరంలోనే రజక అభివృద్ధి సంస్థను స్థాపించినటువంటి డాక్టర్ ఎం అంజయ్య రజకులు సామాజిక విద్య ఉద్యోగా రాజకీయ రంగాలలో ముందుకెళ్లాలని ఆనాటి ముఖ్యమంత్రి గా టి అంజయ్య ఉన్నప్పుడు డాక్టర్ ఎం అంజయ్య గారు రజకుల కోసం రజక ఫెడరేషన్ కావాలని అమరణ నిరాహార దీక్ష చేసి సాధించుకున్నటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ ఎం అంజయ్య హైదరాబాదులోని రజకుల కోసం దోబిగాడ్ లు దోబీ కాలనీలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప నాయకుడు అంజయ్య సేవలను గుర్తిస్తూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు అంజయ్య జయంతి వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు అదేవిధంగా అంజయ్య ఆశయాల కోసం ప్రతి ఒక్క బీసీలు ఆయన చూపిన మార్గంలో నడవాలని అని మాట్లాడినారు ఈ యొక్క సమావేశంలో తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్షులు బీసీ జేఏసీ వైస్ చైర్మన్ చిలకరాజు సతీష్ కుమార్ బీసీ జేఏసీ నల్లగొండ జిల్లా చైర్మన్ మూన స ప్రసన్న కుమార్ బీసీజేఏసీ విద్యార్థి చైర్మన్ ఐతగోని జనార్దన్ గౌడ్ బీసీ జేఏసీ కోఆర్డినేటర్ చెన్నూరి భరద్వాజ యాదవ్ బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి గజ్జి అజయ్ కుమార్ యాదవ్ బీసీ జేఏసీ పట్టణ చైర్మన్ పుట్ట వెంకన్న గౌడ్ బిసి జేఏసీ వైస్ చైర్మన్ మార్గం సతీష కుమార్ మార్ జేఏసీ గౌరవ సలహాదారులు చిలకరాజు చెన్నయ్య పట్టణ కన్వీనర్ చెన్నోజు రాజు గడగొజు విజయ్ అనంతుల రాజు గౌడ్ గారుపులిపాటి జీవన్ ఆమంచి స్వామి జిల్లా ఉపాధ్యక్షులు ఉల్లెందుల అంజయ్య పట్టణ నాయకులు భీమనపల్లి శంకరయ్య గడ్డం మారయ్య ఎలిజాల అంజయ్య ఎల్లుట్ల రవి గారు పగిళ్ల రాములు నరసింహ నరసింహా గారు తదితరులు పాల్గొన్నారు


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!