e-paper
Thursday, January 29, 2026

జిల్లా అధ్యక్షుడికి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం .

నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా నియమితులైన పున్న కైలాష్ నేత నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం ను ఆదివారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు..

ఈ సందర్భంగా పున్న కైలాష్ నేత నుశాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం .
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేయాలని సూచించారు..


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!