ePaper
Thursday, March 26, 2026

నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు

దేశవ్యాప్తంగా ఇంధన ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. నయారా ఎనర్జీ (Nayara Energy) తన పెట్రోల్, డీజిల్ ధరలను పెంచినట్లు ప్రకటించింది.

ఈ నిర్ణయం ప్రకారం పెట్రోల్ ధరలను లీటర్‌కు ₹5 పెంచగా, డీజిల్ ధరలను లీటర్‌కు ₹3 పెంచింది.

ఈ పెంపు దేశంలోని నయారా పెట్రోల్ బంకుల్లో అమల్లోకి వచ్చినట్లు సమాచారం.

ఇటీవల ఇంధన సరఫరా, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ధరల పెంపుతో వాహనదారులపై అదనపు భారం పడనుంది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!