ePaper
Monday, March 16, 2026

చింతపల్లి మండల కేంద్రంలో సాయి బాబా దేవాలయ సందర్శన

చింతపల్లి మండల కేంద్రంలోని ప్రముఖ సాయి బాబా దేవాలయాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు ఈరోజు దర్శించారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రివర్యులకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.

దత్త జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వామివారి దర్శనం తీసుకున్నారు.

అనంతరం ఆలయ నిర్వాహకులు మంత్రివర్యులకు తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందజేస్తూ ఆశీర్వాదాలు పొందారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!