ePaper
Monday, March 16, 2026

నల్లగొండ మండలం రసూల్ పుర గ్రామ సర్పంచ్ గాకాంగ్రెస్ అభ్యర్థి గుండెబోయిన వెంకన్న యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నిక

నల్లగొండ మండలం రసూల్ పుర గ్రామ సర్పంచ్ గాకాంగ్రెస్ అభ్యర్థి గుండెబోయిన వెంకన్న యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నిక. గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్లుగా రొయ్య సైదులు జయమ్మ తీగల రమణ,గోలి సైదులు, బి సైదమ్మ భవిత కొన్ని లింగన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు కార్యకర్తలు నాయకులు సంబరాలు జరుపుకున్నారు


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!