డిసిసి అధ్యక్షుడిగా నియామక పత్రం నియామక పత్రం అందుకున్న పున్నకైలాస్ నేత.
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన పున్నాకైలాస్ నేత అధ్యక్షునిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ ఎంపీ, శాసనసభ్యులను మంత్రులను కార్యకర్తలను అందరినీ కలుపుకొని పార్టీని సమన్వయంగా నడిపిస్తానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొండేటి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments