నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వైన్స్ టెండర్ ప్రక్రియలో వ్యాపారవేత్త ముక్కామల నగేష్ ఘన విజయం సాధించారు. మొత్తం ఐదు వైన్స్ టెండర్లకు దరఖాస్తు చేసిన ఆయన, అన్ని ఐదు టెండర్లను దక్కించుకోవడం విశేషంగా నిలిచింది.
ఈ విజయంతో ముక్కామల నగేష్ పేరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వ్యాపార నైపుణ్యం, ప్రణాళికాబద్ధత, విశ్వసనీయత కారణంగా ఈ విజయం సాధించగలిగారని వ్యాపార వర్గాలు అభిప్రాయపడ్డాయి.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments