జనగామ జిల్లా బచన్నపేట ఎస్ఐపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
ఆ ఎస్ఐను వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడంతో విచారణ ప్రారంభించిన అధికారులు, తక్షణ చర్యగా బదిలీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటన పోలీసు విభాగంలో చర్చనీయాంశంగా మారింది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments