నశా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడానికి జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి 20 మంది అధికారులను జిల్లా మెంటర్లుగా నియమించింది.
ఈ మెంటర్లు ప్రతి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచడం, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడం వంటి బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడం, సమాజంలో అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments