ePaper
Friday, March 13, 2026

రంజాన్ సందర్భంగా మజీద్ ఆయేషాలో సామూహిక ఇఫ్తార్

నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న మజీద్ ఆయేషాలో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సామరస్య వాతావరణంలో ఘనంగా జరిగింది.

ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అశ్రఫ్ అలీ ఆమీర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అలాగే కార్పొరేటర్లు, ఎం.ఏ. ఆఫీస్ ప్రెసిడెంట్, సెక్రటరీ మహమ్మద్ మూవీస్, ట్రెజరర్ సయ్యద్ ఫయాజ్ ఉద్దీన్, బీజేపీ నాయకుడు రాకి ఖలీల్, ముస్లిం నాయకులు, మజీద్ కమిటీ సభ్యులు, కాలనీవాసులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రంజాన్ మాసం ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా అందరూ కలిసి సామూహికంగా ఇఫ్తార్ చేసి సోదరభావాన్ని ప్రదర్శించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!