ePaper
Monday, March 16, 2026

అక్రమంగా డబ్బు అడిగితే వెంటనే 100కి ఫోన్ చేయండి – శాఖ సూచన

పట్టణంలోని రద్దీ ప్రదేశాల్లో యాచకుల కదలికలు పెరుగుతున్నాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ జంక్షన్లు, ఆలయాలు, బస్‌స్టాండ్లు, రైల్వే‌స్టేషన్లు వంటి గుంపులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో యాచకులు అధికంగా కనిపిస్తున్నారని అధికారులు తెలిపారు.

వారిలో కొందరు ప్రజలతో అసభ్యంగా, ఆక్రమంగా ప్రవర్తిస్తున్నట్లు, వాహనదారులను బలవంతంగా ఆపడం, వేధించడం వంటి ఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినట్టు తెలిపారు. మహిళలపై అసభ్య ప్రవర్తన, వృద్ధుల దగ్గర బలవంతంగా డబ్బు అడగడం వంటి ఫిర్యాదులు కూడా నమోదు అవుతున్నాయి.

పోలీసులు ప్రజలకు –

“యాచకుల దౌర్జన్యాన్ని చూసిన వెంటనే 100 డయల్ చేయండి. ఇలాంటి సంఘటనలను నిర్లక్ష్యం చేయవద్దు.” – అని సూచించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!